బెట్టింగ్‌ డబ్బులు ఏం చేశావ్‌, పోలీసుల ప్రశ్నలకు రీతూ కన్నీళ్లు

బెట్టింగ్స్‌ యాప్స్‌ వ్యవహారంలో ఇన్‌ఫ్లుయెన్సర్‌ రీతూ చౌదరి పోలీసుల ముందు హాజరయ్యారు. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో రీతూ చౌదరిని పోలీసులు విచారించారు. ఈ విచారణలో రీతూ నుంచి కీలక సమాచారం సేకరించారు.

Post Published By: Vencateshg
Updated : 20 March 2025, 10:55 PM IST

Published : 
  • 20 March 2025, 10:55 PM IST

Exit mobile version