Pawan’s son Akira : అకీరా ఏంటి ఇలా ఐపోయాడు

మెగా ఫ్యామిలీలో (Moga Family) సంక్రాంతి సంబరాలు (Sankranti Celebrations) అంబరాన్నంటాయి. బెంగళూరులోని ఓ రిసార్ట్‌లో మెగా ఫ్యామిలీ మొత్తం సంక్రాంతి సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు. మెగా ఫ్యామిలీలోని హీరోలు యాక్టర్స్‌ అంతా ఈ ఈవెంట్‌కు వచ్చారు. ఈ ఈవెంట్‌లో పవర్‌స్టార్‌ (Power Star) పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) కొడుకు అకీరా సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌ అయ్యాడు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 15 January 2024, 5:16 PM IST

Published : 
  • 15 January 2024, 5:16 PM IST

Exit mobile version