ఈ మధ్య బాక్సాఫీస్ షేక్, బాక్సాఫీస్ రికార్డులు బద్దలు, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు… లాంటి మాటలు పదే పదే వింటున్నాం. మరి అసలు బాక్సాఫీస్ అంటే ఏంటీ…? బాక్సాఫీస్ అనే మాట ఎందుకు వచ్చిందో మీకు తెలుసా…? మనలో చాలా మందికి తెలియదు కదా… అసలు బాక్సాఫీస్ అనేది ఒక మాట కాదు. బాక్స్-ఆఫీస్… రెండు మాటలు. ఇంగ్లిష్ లో కూడా విడదీసే రాస్తారు గాని మన తెలుగులో కలిపి రాస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ […]

CLEAN: Interior shots Cinema Box Office ticket desk with customers paying for movie tickets and Box Officer branding. on October 20, 2015 in Bradford, England.