ఒకవైపు సీనియర్ హీరోలు వరుస సినిమాలతో సీనియర్ సిటిజన్స్ అయిన తర్వాత కూడా బిజీ బిజీగా గడుపుతుంటే అక్కినేని నాగార్జున మాత్రం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. బుల్లితెరకు అలవాటు పడిన ఆయన సినిమాలను ఇష్టపడటం లేదు. గత 15 ఏళ్ళ నుంచి నాగార్జున కెరీర్ లో సరైన హిట్ లేదు. ఏదో ఫార్మాలిటీ కోసం సినిమాలు చేయడం, అవి ఫ్లాప్ కావడం మినహా పెద్దగా రాణించింది లేదు. చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేస్తున్నారు. […]
