సరిపోదా శనివారం… చాన్నాళ్ళ నుంచి మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న న్యాచారుల్ స్టార్ నానీకి మంచి జోష్ ఇచ్చిన సినిమా ఇది. ఈ సినిమాతో నానీ మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వచ్చేసాడు అనే చెప్పాలి. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ సహా కథ కూడా బాగుండటంతో జనాలకు సినిమా బాగా నచ్చింది అనే చెప్పాలి. ఇక నానీ కాస్త నటన మీద కూడా ఫోకస్ పెట్టడంతో జనాలు సినిమాను ఆదరించారు అనే చెప్పాలి. దర్శకుడు […]
