YASH 19: పవర్‌ఫుల్‌ టైటిల్‌.. ‘టాక్సిక్‌’ మరో సెన్సేషన్‌కి రెడీ అయిన యశ్‌!

కెజిఎఫ్‌ 2 తర్వాత మంచి కథ కోసం ఎంతో గ్యాప్‌ తీసుకున్న యశ్‌ ఫైనల్‌గా గీతు కథతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ కోసం యశ్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు డిసెంబర్‌ 8న యశ్‌ కొత్త సినిమా టైటిల్‌ను ఎనౌన్స్‌ చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు.

Post Published By: narender Thiru
Updated : 8 December 2023, 2:53 PM IST

Published : 
  • 8 December 2023, 2:53 PM IST

Exit mobile version