ఎన్టీఆర్ కు అక్కగా సింహాద్రి హీరోయిన్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై ఫ్యాన్స్ లో ఓ రేంజ్ లో ఆసక్తి ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు మూడేళ్ళ నుంచి ఎదురు చూస్తున్నా, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఇద్దరూ బిజీగా ఉండటంతో ఆలస్యం అవుతూ వస్తోంది.