Yathra 2: ఎన్నికల కోసం మరో సినిమా రెడీ చేసిన జగన్‌.. ఎలక్షన్స్‌కు ముందే యాత్ర-2 రిలీజ్‌..

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి బయోపిక్‌ తెరకెక్కబోతోందంటూ చాలా కాలం నుంచి వార్తలొస్తున్నాయి. ఎట్టకేలకు ఈ సినిమా కొన్ని రోజుల్లోనే పట్టాలెక్కబోతోంది. డైరెక్టర్‌ మహి.వి.రాఘవ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. యాత్ర పేరుతో వచ్చిన వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి బయోపిక్‌కు కూడా రాఘవ్‌ దర్శకత్వం వహించాడు. గత ఎన్నికలకు ముందు రిలీజైన యాత్ర సినిమా వైఎస్‌ అభిమానులకు ఆకట్టుకుంది. ఇప్పుడు అదే తరహాతో యాత్ర-2 పేరుతో సినిమా తీయబోతున్నాడు రాఘవ్‌.

Post Published By: Srikar Creator
Updated : 5 May 2023, 1:45 PM IST

Published : 
  • 5 May 2023, 1:45 PM IST

Exit mobile version