Mega Star Chiranjeevi New Film: చిరంజీవి 156వ సినిమా స్క్రిప్ట్ పూజా కార్యక్రమం.. హాజరైన సినీ ప్రముఖులు

మెగాస్టార్ చిరంజీవి యువ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ స్క్రిప్ట్ కి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు సినీ ప్రముఖులు కె. రాఘవేంద్రరావు, ఎం ఎం కీరవాణి, సాహితీ వేత్త చంద్రబోస్, సినీమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు పాల్గొన్నారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Post Published By: Srikar Creator
Updated : 24 October 2023, 6:20 PM IST
1 / 11 \"Zoom\"విజయదశమి సందర్భంగా మెగాస్టార్ సినిమా స్క్రిప్ట్ పూజా కార్యక్రమం నిర్వహించారు
2 / 11 \"Zoom\"సతీ సమేతంగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి
3 / 11 \"Zoom\"ఇది మెగాస్టార్ కు 156 వ చిత్రం
4 / 11 \"Zoom\"దర్శకేంద్రుడిని ఆలింగనం చేసుకున్న చిత్రం
5 / 11 \"Zoom\"పూజా కార్యక్రమానికి హాజరైన కె. రాఘవేంద్ర రావు
6 / 11 \"Zoom\"సినీమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు హజరయ్యారు
7 / 11 \"Zoom\"సాహిత్యవేత్త చంద్రబోస్ ను అభినందిస్తున్న చిరంజీవి
8 / 11 \"Zoom\"వి వి వినాయక్ కూడా హాజరయ్యారు
9 / 11 \"Zoom\"పూజ చేసి టెంకాయ కొడుతున్న చిత్రం
10 / 11 \"Zoom\"సినిమా హిట్ అవ్వాలని దేవుడిని నమస్కరిస్తున్నారు
11 / 11 \"Zoom\"సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి కూడా హాజరై శుభాకాంక్షలు తెలిపారు

Published : 
  • 24 October 2023, 6:20 PM IST