అతడి వయసు 30 ఆమె వయసు 39 వీళ్ళ ప్రేమ కు వయస్సు అడ్డు రాలే..

అక్కినేని వారి ఇంట వరుస పెళ్ళిళ్ళు సందడి చేస్తున్నాయి. నాగ చైతన్య, శోభిత వచ్చే నెల 4 న వివాహం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ వివాహం కూడా ఖరారు అయింది. ఏ మాత్రం హడావుడి లేకుండా, ముందస్తు సమాచారం లేకుండా నిశ్చితార్ధం చేసుకున్నారు అఖిల్

Post Published By: Vencateshg
Updated : 27 November 2024, 3:30 PM IST

Published : 
  • 27 November 2024, 3:30 PM IST

Topics : 

Exit mobile version