దేశంలో ఎంతోమంది మహిళలను కనిపించకుండా పోతున్నారు. వారిని కిడ్నాప్ చేశారా.. వారికి వారే వెళ్లిపోయారా… వెళ్తే ఆ తర్వాతైనా ఆచూకీ ఎందుకు దొరకడం లేదు.. మహిళలతో పాటు పిల్లల్ని కూడా అదృశ్యం చేస్తోంది ఎవరు..

39 women die every day.. What is the missing mystery..