బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం వదిలి పారిపోయారు. సైనిక హెలికాప్టర్ లో ఆమె ఝార్ఖండ్ మీదుగా మన దేశంలోని త్రిపుర చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా లండన్ వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె భారత ప్రభుత్వ సహకారంతో త్రిపురలో ఉన్నారని తెలుస్తోంది. ఆమె ప్రయాణించే హెలికాప్టర్ భారత్ లోకి వచ్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు రాజధాని ఢాకా నుండి సైనిక […]
