కోహ్లీ ఇక కేరాఫ్ లండన్ ప్రైవసీ కోసమే నిర్ణయం
టీమిండియా స్టార్ క్రికెటర్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. ఇండియాలో అయితే అతని క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే… ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు, ఆటోగ్రాఫులు, సెల్ఫీలు అంటూ వెంటపడతారు.. ఒక్కోసారి ఈ సెలబ్రిటీ లైఫ్ చిరాకు తెప్పిస్తుందని గతంలో విరాట్ పలు సందర్భాల్లో చెప్పాడు. అందుకే ఏదైనా సిరీస్ ముగిసిన వెంటనే ఫ్యామిలీ తీసుకుని వెకేషన్ కు చెక్కేస్తుంటాడు. తనను ఎవరూ గుర్తుపట్టని దేశాల్లోనూ విరాట్ ఎక్కువగా గడుపుతుంటాడు. ఇకపై కోహ్లీ ఇలాంటి […]