Pakistan : పాకిస్తాన్‌ లోని కారు బాంబు పేలుడు.. నలుగురు మృతి

పాకిస్తాన్‌- అఫ్గనిస్తాన్‌ సరిహద్దు ప్రాంతంలో కారు బాంబు పేలుడు జరిగింది. కారులోని బాంబును రిమోట్ కంట్రోల్‌తో పేల్చిన ఘటనలో పాక్‌ మాజీ ఎంపీతో పాటు మరో ముగ్గురు మృతి చెందారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 4 July 2024, 12:00 PM IST

Published : 
  • 4 July 2024, 12:00 PM IST

Exit mobile version