Top story: పాక్ ను ఉ*చ్చపోయిస్తున్న తాలిబాన్లు…సరిహద్దు దాటి వైమానిక దాడులు.. వణికిపోతున్న పాక్ ఆర్మీ పాక్ ఆర్మీకి తాలిబాన్ల గట్టి షాక్..!
అంతర్జాతీయ సరిహద్దుల్లో ఇప్పుడు ఒక నమ్మశక్యం కాని యుద్ధ వాతావరణం నెలకొంది. నిన్నటివరకు తీవ్రవాదాన్ని పెంచి పోషించి, ప్రపంచ దేశాలపైకి ఉసిగొల్పిన పాకిస్తాన్కు.. ఇప్పుడు సొంతంగా తనే పెంచి పోషించిన వాళ్ల చేతుల్లోనే చుక్కలు కనిపిస్తున్నాయి.