అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) కు మరో షాక్ తగిలింది. డోనాల్డ్ ట్రంప్ పోర్న్ స్టార్ (porn star ) స్టార్ డేనియల్స్‌తో (Daniercha Donald) సంబంధం బయటపడకుండా అనైతిక ఆర్థిక ఒప్పందం చేసుకున్నారన్న ట్రంప్ దోషిగా తేలడం సంచలనంగా మారింది. శృంగార తార స్టార్మీ డేనియల్ అక్రమ సంబంధం కేసుల్లో నమోదైన ఆరోపణలు రుజువైనట్లు న్యూయార్క్ కోర్టు (New York court) తెలిపింది.

Donald Trump guilty in Porn Stormy Daniel case..