Top story: ట్రంప్‌కు చుక్కలు చూపిస్తున్న కిమ్.. అమెరికా లక్ష్యంగా బ్రహ్మాస్త్రం ప్రయోగం..!
శత్రువుల అంతుచూడటమే లక్ష్యంగా కిమ్ యాక్షన్‌లోకి దించిన మాన్స్టర్ షిప్ ఇదే.అదికూడా అమెరికా, జపాన్, సౌత్ కొరియా సంయుక్త సైనిక విన్యాసాల సమయంలో కావడంతో కొరియా ద్వీప కల్పంలో ప్రకంపనలు పుట్టిస్తోంది.