Turkey : టర్కీలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

టర్కీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన టర్కీలోని పశ్చమిలో ఉన్న ఇజ్మీర్ నగరంలో సోమవారం ఒక రెస్టారెంట్‌లో ప్రొపేన్ ట్యాంక్ పేలుడు సంభవించింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 1 July 2024, 12:10 PM IST

Published : 
  • 1 July 2024, 12:10 PM IST

Exit mobile version