WORLD TOP EARTHQUAKES: భూకంపాలు ఎందుకు వస్తాయి.. వాటి రకాలు.. లక్షణాలు.. ప్రపంచంలో అతి పెద్ద భూకంపాలు..!
ఈ మధ్య కాలంలో భూకంపాలు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో భూప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 20 వేలకు పైగా భూకంప ప్రకంపనలు నమోదవుతున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రకంపనలు చాలా వరకు బయటకు కనపడవు. ఇవి చాలా తేలికపాటివి. ఇవి సీస్మోగ్రాఫ్లో కూడా నమోదు కావు. కొన్ని ప్రాంతాల్లో భూకంపాల వల్ల ఎలాంటి నష్టం కలుగకపోగా ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి పరుగులు తీయడం, రాత్రి కాగానే టెన్షన్ పడటం […]