ఘట్టమనేని దగ్గుబాటి హీరోలు ఒకే సందడి చేశారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్న.. పక్క పక్కన కూర్చొన ఫోటో సోషల్ మీడియాను ఊపేస్తోంది. సినిమా ఫంక్షన్, ఫ్యామిలీ ఈవెంట్స్ కాకుండా ఒక ఇద్దరు కలిసి.. ఏకంగా గేమ్ కూడా ఆడుకోవడం వైలర్ గా మారింది. ఒకే ఫ్రేం లో చిన్నోడు , పెద్దోడిని చూసి.. ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Mahesh-Venky uncle who played poker in public