dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Tollwood

#Tollwood

Chiru special wishes for balayya movie

Balayya : బాలయ్య సినిమాకి చిరు స్పెషల్ విషెస్‌

January 18, 2024 | 05:30 PM

బాలయ్య సినిమాకి చిరు స్పెషల్ విషెస్‌

Vijay and rashmika are going to get married

Vijay and Rashmika : విజయ్, రష్మిక పెళ్లి చేసుకోబోతున్నారా..

January 8, 2024 | 05:55 PM

విజయ్, రష్మిక పెళ్లి చేసుకోబోతున్నారా..

Upcoming sankranthi 2024 telugu movies releases dial telugu

Sankranthi 2024  : సంక్రాంతి కి థియేటర్ల పంచాయతీ

December 25, 2023 | 01:40 PM

సంక్రాంతి కి థియేటర్ల పంచాయతీ

Super chance for lady power star sai pallavi with global star

Global Star Ram Charan : రామ్ చరణ్ తో సాయిపల్లవి..

November 17, 2023 | 04:37 PM

లేడీ పవర్ స్టార్ కు సూపర్ ఛాన్స్.. గ్లోబల్ స్టార్ తో సాయిపల్లవి

Rashmika at rowdy boy vijay devarakondas house diwali celebrations

Vijay Devarakonda : రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మిక.. అదిరిన దీపావళి వేడుకలు

November 14, 2023 | 03:39 PM

రష్మిక, రౌడీ హీరో గత కొన్ని రోజులు సీక్రెట్ గా లవ్ మ్యాటర్ నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని నెటిజన్లకు దొరకకుండా వారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ ఫోటోలను వ్యక్తిగతంగా షేర్ చేసుకుంటున్నారు.

Not only trivikrams words but also life inspires secrets that no one knows

Happy Birthday : త్రివిక్రమ్ మాటే కాదు జీవితమూ స్ఫూర్తే.. ఎవరికీ తెలియని రహస్యాలు

November 7, 2023 | 10:17 AM

త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) అసలు పేరు ఆకెళ్ళ నాగ శ్రీనివాస్ శర్మ. న్యూక్లియర్ ఫిజిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్ సాధించిన ఆయన.. త్రివిక్రమ్ పేరుతో రచనలు ప్రారంభించాడు. కెరీర్ ప్రారంభంలో పోసాని కృష్ణ మురళి,  ముత్యాల సుబ్బయ్య ,ఈవివి  సత్యనారాయణ, బి.గోపాల్ లాంటి  దిగ్గజాల దగ్గర అసిస్టెంట్ రైటర్ గా పనిచేసాడు. 1992లో వేణు హీరోగా వచ్చిన స్వయంవరం అనే మూవీతో  డైలాగ్ రైటర్ (Dialogue Writer) గా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించాడు.

Mahesh venky uncle who played poker in public

Mahesh-Venky : పబ్లిక్ గా పేకాట ఆడిన మహేష్-వెంకీ మామ..

November 6, 2023 | 10:05 AM

ఘట్టమనేని దగ్గుబాటి హీరోలు ఒకే సందడి చేశారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్న.. పక్క పక్కన కూర్చొన ఫోటో సోషల్ మీడియాను ఊపేస్తోంది. సినిమా ఫంక్షన్, ఫ్యామిలీ ఈవెంట్స్ కాకుండా ఒక ఇద్దరు కలిసి.. ఏకంగా గేమ్ కూడా ఆడుకోవడం వైలర్ గా మారింది. ఒకే ఫ్రేం లో చిన్నోడు , పెద్దోడిని చూసి.. ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Mad movie success meets celebration

Mad Movie : మ్యాడ్ మూవీ సక్సెస్ మీట్ సెలబ్రేషన్..

October 11, 2023 | 10:02 AM

గత శుక్రవారం తెలుగు సినీ ఇండస్టీ నుంచి చాలా సినిమాలే విడుదలైన.. కొత్త కుర్రాళ్లే నటించినా ఓ రేంజ్ లో హైప్ ను క్రియేట్ చేసుకున్న సినిమానే ఈ "మ్యాడ్". సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

Director amarashilpi jakkana ss rajamouli old gold photos

SS. Rajamouli : దర్శకధీరుడు.. అమరశిల్పి జక్కన ( ఎస్. ఎస్. రాజమౌళి ) ఓల్డ్ గోల్డ్ ఫొటోస్..

October 10, 2023 | 04:43 PM

టాలీవుడ్ దర్శకధీరుడు అమరశిల్పి జక్కన .. 2001 లో జూనియర్ ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెం. 1 తో తెలుగు చిత్రాలల్లో మొదలు పెట్టిన షాట్.. నేటికి వరకు అపజయం లేకుండా.. ఆర్ఆర్ఆర్ వరకు వరుస విజయాలు తన సొంత చేసుకున్న ఏకైక తెలుగు భారత దేశంలో టాప్ నెంబర్ వన్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. రాజమౌళి పుట్టిన రోజు సందర్భంగా జక్కన ఓల్డ్ గోల్డ్ ఫొటోస్ మీకు కోసం.

Ambajipeta marriage band is the new movie starring suhas as the hero teaser event

Ambajipeta Marriage Band : సుహాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా అంబాజీపేట మ్యారేజి బ్యాండు.. టీజర్‌ ఈవెంట్‌

October 10, 2023 | 09:57 AM

సుహాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా అంబాజీపేట మ్యారేజి బ్యాండు. షార్ట్ ఫిలిమ్స్ తో గుర్తింపు తెచ్చుకున్న సుహాన్.. తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేశాడు. కలర్ ఫోటో చిత్రంతో ఒక్కసారిగా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు సుహాన్. ఆర్టిస్ట్ గానే కాకుండా హిట్ 2లో విలన్ గా నటించి తనలోని మరో ఆర్టిస్ట్ ని కూడా ప్రేక్షకులకు పరిచయం చేశాడు. చెసింది రెండు సినిమాలు అయిన బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొట్టాడు సుహన్.. ఇప్పుడు అదే తరహాలో హ్యాట్రిక్ కొట్టడానికి అంబాజీపేట మ్యారేజి బ్యాండు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమా టీజర్‌ ఈవెంట్‌.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam