Top Story: బ్రిటన్‌లో పాకిస్తాన్ రేపిస్టుల అరాచకాలు, పాక్‌పై యుద్ధం ప్రకటించిన ఎలాన్ మస్క్
పురాణాల్లో రాక్షసులు ఎలా ఉంటారో పుస్తకాలు చదివితే ఐడియా వస్తుంది. సినిమాలు చూసినా క్లారిటీ వస్తుంది. కానీ, మనలా, మనతోపాటే తిరిగే రాక్షసులను ఎలా గుర్తుపట్టాలి? దశాబ్దాలుగా బ్రిటన్ ఇలాంటి రాక్షసులతోనే బిక్కుబిక్కుమంటోంది. మనలో ఒక్కరిగానే ఉంటారు.