Zheng Xiang Income : అదేం సంపాదన భయ్యా ! ఆమె ఆదాయం వారానికి 120 కోట్లు !

కాస్త తెలివితేటలు… మరికొంత చాకచక్యం ఉంటే చాలు యూట్యూబ్ … ఇతర సోషల్ మీడియాల నుంచి లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు కొందరు ఇన్ ఫ్లుయెన్సర్లు.  చైనాకు చెందిన ఓ అమ్మాయి సోషల్ మీడియా ద్వారా వారానికి 120 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.  అది కూడా రోజుకి కేవలం 3 సెకన్ల రివ్యూ పెట్టినందుకే.  ఆమె సంపాదన చూసి… అమ్మో అన్ని డబ్బులా… అని నెటిజెన్ల నోరెళ్ళబెడుతున్నారు.

Post Published By: dialnews
Updated : 9 February 2024, 11:30 AM IST

Published : 
  • 9 February 2024, 11:30 AM IST

Exit mobile version