మాల్దీవుల (Maldives) అధ్యక్షుడిగా మొహమ్మద్ మయిజ్జు (Mohammad Maijju) బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ తో సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఆయన చైనా అనుకూల నినాదంతో అధికారంలోకి రావడం… భారత్ సాయం అక్కర్లేదని తమ దేశంలో ఉన్న భారతీయ సైనికులు వెళ్ళిపోవాలని అల్టిమేటం కూడా ఇచ్చారు.
600 crore budget allocation for Maldives in 2024 Union Budget of India