ఈ సృష్టిలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అన్నీ సైన్స్‌కు అంతుపట్టవు. ఆ రహస్యాల వెనుక మర్మం కనుక్కోవాలని శాస్త్రవేత్తలు ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. కానీ… సమాధానాలు లేని ప్రశ్నలుగానే మిగులుతుంటాయి. అందులో ఒకటి హిమాలయాల్లోని మణికరణ్ పుణ్యక్షేత్రం.