భాగ్యనగరం, బంగారు నగరం.. లండన్, న్యూయార్క్… ఐటీలో దూసుకుపోతోంది, అభివృద్ధికి కేరాఫ్‌గా మారింది.. హైదరాబాద్ గురించి వినిపించే మాటలివి ! ఇంత అభివృద్ధి చెందిన నగరంలో.. రోడ్డు గుంత ఓ ప్రాణం తీయడం ఏంటి.. ప్రపంచం తెలియని ఓ చిన్నారిని బలి తీసుకోవడం ఏంటి.. ఈ దారుణానికి కారణం ప్రభుత్వానిదా, అధికారులదా.. రాజకీయ నాయకులదా.. కాంట్రాక్టులదా.. ఇదే ఇప్పుడు అందరి నుంచి వినిపిస్తున్న ప్రశ్న.

A girl studying in class 2 died after being hit by a school bus in Bachupalli road accident