సినిమా రేంజ్ లో ఏసీబీ ఎటాక్, అడిషనల్ కలెక్టర్ కు గురిపెట్టి కొట్టారు…!
రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్‌రెడ్డి లంచాలు తీసుకుంటున్నారు అనే సమాచారం తెలుసుకున్నారు ఏసీబీ అధికారులు.
ఎలా అయినా భూపాల్‌రెడ్డిని అరెస్ట్ చేయాలనుకుని పక్కా ప్లానింగ్ తో దాడికి దిగారు.