బ్రేకింగ్: ఏపీకి అదాని 25 కోట్లు

ఆంధ్రప్రదేశ్‌లో వరద సహాయక చర్యలకు గానూ… ప్రముఖ వ్యాపారవేత్త… గౌతం అదాని నేతృత్వంలోని అదానీ గ్రూప్ రూ 25 కోట్లు విరాళంగా ప్రకటించింది. విజయవాడ సహా పలు ప్రాంతాల్లో వరద భారీ నష్టం చేసిన సంగతి తెలిసిందే.

Post Published By: Vencateshg
Updated : 19 September 2024, 4:09 PM IST

Published : 
  • 19 September 2024, 4:09 PM IST

Exit mobile version