GAUTAM ADANI: అదానీకా బిజినెస్ మహోత్సవ్..!
మన దేశంలో ఎటు చూసినా ఒకప్పుడు అంబానీ పేరు వినిపిస్తూ ఉండేది. ఇప్పుడు దీనికి మరో పేరు జత కట్టింది అదే అదానీ. 1988లో అదానీ ఎక్స్ పోర్ట్స్ లిమిటెడ్ అనే ఎగుమతులు, దిగుమతులతో వ్యాపారరంగంలో తొలి అడుగును పెట్టింది. అయితే ఇప్పుడు ఆ 35 సంవత్సరాల్లో ఇంతింతై వటుడింతై అన్నట్లుగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని పలురంగాల్లో విస్తరింపజేశారు. అప్పట్లో పి వి నరసింహరావు పుణ్యమా అని 1991లో లిబరలైజేషన్ లో భాగంగా ఆర్థిక సంస్కరణలు కలిసి […]