మళ్ళీ కింగ్ కోహ్లీనే పాపులర్ స్పోర్ట్స్ స్టార్స్ లో టాప్

మన దేశంలో క్రికెటర్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా… సచిన్ తర్వాత రికార్డుల రారాజుగా పేరుతెచ్చుకున్న కోహ్లీ ఫాలోయింగ్ అయితే ఓ రేంజ్ లో ఉంటుంది. ఎప్పటికప్పుడు విరాట్ క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గేదే లే.

Post Published By: Vencateshg
Updated : 25 September 2024, 2:24 PM IST

Published : 
  • 25 September 2024, 2:24 PM IST

Exit mobile version