అజయ్ జడేజాపై వేటు, ఆప్ఘన్ మెంటార్ గా యూనిస్ ఖాన్

ఛాంపియ‌న్స్ ట్రోఫీకు ముందు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్రస్తుత మెంటార్ అజయ్ జడేజాతో కాంట్రాక్ట్ పొడిగించుకోలేదు.

Post Published By: Vencateshg
Updated : 8 January 2025, 6:49 PM IST

Published : 
  • 8 January 2025, 6:49 PM IST

Exit mobile version