Amaravati: ఏపీ రాజధాని అమరావతే.. మళ్ళీ చెప్పిన కేంద్ర ప్రభుత్వం

ఆంధ్రప్రదేవ్ రాజధాని విషయంలో ఇంకా గందరగోళం కొనసాగుతోంది. మూడు రాజధానులను చేస్తామంటూ… పరిపాలన రాజధానిగా విశాఖపట్నంను ప్రకటించారు సీఎం జగన్. త్వరలో అక్కడ కార్యకలాపాలు ప్రారంభించబోతున్న టైమ్ లో కేంద్ర ప్రభుత్వం అమరావతే రాజధానిగా పేర్కొనడం జగన్ సర్కార్ కు ఇబ్బందిగా మారింది.

Post Published By: dialnews
Updated : 4 December 2023, 7:46 PM IST

Published : 
  • 4 December 2023, 7:46 PM IST

Exit mobile version