ఆ ఇంటికి ముద్దుల కొడుకు.. ఆ తాతకు గారాల మనవడు.. పైగా ఇంట్లో జరుగుతున్న చివరి పెళ్లి.. మధ్యతరగతి కుటుంబమే అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తుంది కదా.. మరి అదే అంబానీలయితే! ఇంకేంటి ఆకాశమంత పందిరి.. భూమంతా పీటలు వేసి పెళ్లి చేస్తారు.

Ambani's marriage arrangements make it seem like wow..