Amit Shah: ఆ ఇద్దరికి అమిత్‌షా వార్నింగ్.. తప్పు చేశారో..
పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ లక్ష్యంగా పావులు కదుపుతోంది. తెలంగాణ రాజకీయాలపై అమిత్ షా.. ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. పార్టీలో ఏ చిన్న తప్పు జరిగినా.. ఎవరు తప్పు చేసినా.. ఒప్పుకునేది లేదు అని తెగేసి చెప్తున్నారు.