గద్దర్‌కు ఎందుకివ్వలేదు.. బాలయ్యకు ఎందుకిచ్చారు.. పద్మాలకు రాజకీయ మరకలు!
అగ్గిపుల్ల, సబ్బు బిల్ల కవితకు అనర్హం కానట్లు.. అవార్డు, రివార్డు రాజకీయానికి కాదు అనర్హం అనిపిస్తోంది పరిణామాలు చూస్తుంటే ! ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత నడుస్తుందంటే నడుస్తుంది అన్నట్లు సాగిన తెలంగాణ రాజకీయం.. మూడేళ్లుగా మలుపుల మీద మలుపులు తిరుగుతోంది.