పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. హైదరాబాద్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన… కేసీఆర్ ప్రభుత్వం కుంభకోణాల్లో ఇరుక్కుపోయిందన్నారు. ఆ సిటీ ఈ సిటీ అటూ భూముల కబ్జాలకు పాల్పడిందని మండిపడ్డారు అమిత్ షా.

Amit Shah's whirlwind tours in Telangana