Hyderabad, Nims : యువకుడి ఛాతిలో దిగిన బాణం.. హైదరాబాద్ NIMSలో ప్రాణదానం..

ప్రమాదవశాత్తు ఛాతీలో బాణం దిగిన యువకుడిని HYD నిమ్స్ డాక్టర్లు 3 గంటలు శ్రమించి రక్షించారు. ఛత్తీస్‌గడ్ బీజాపూర్ జిల్లా ఊనూర్ ప్రాంతానికి చెందిన సోది నంద (17) అనే గుత్తికోయ యువకుడు గురువారం అడవిలోకి వెళ్లాడు. ఆ సమయంలో అడవి పందిని వేటాడేందుకు ఎవరో వేసిన బాణం ఛాతీలో దిగింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 26 May 2024, 1:00 PM IST

Published : 
  • 26 May 2024, 1:00 PM IST

Exit mobile version