జీవితంలో కష్టపడి పైకొచ్చారు… మంచి ఉద్యోగం సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు… తాను IRS అధికారి అయినా… తాను ఎక్కి వచ్చిన మెట్లను మాత్రం మర్చిపోలేదు సందీప్ అనే ఓ IRS అధికారి… సూర్యాపేట జిల్లా హుజూర్ నగరకు చెందిన ఆయన… కర్ణాటకలో రాష్ట్రంలోని IRS ఆఫీసర్ గా పనిచేస్తున్నారు.

An IRS officer who did mercenary work even though his hands were blistered