దేశాన్ని కుదిపేస్తున్న సె*క్స్ స్కాండల్, హనీట్రాప్ లో చిక్కుకున్న రాజకీయ నేతల్లో వణుకు
దేశ రాజకీయాల్లో కర్ణాటక హనీట్రాప్…ప్రకంపనలు రేపుతోంది. ఒకరు కాదు…ఇద్దరు కాదు..ఏకంగా 48 మంది నేతలు…వీరంతా సామాన్యులేం కాదు. ప్రజాప్రతినిధులు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిర్లు, కార్పొరేటర్లు అనుకుంటే పొరపాటే.