Anasuya Bharadwaj: పవన్‌కి సపోర్ట్.. పవన్ పిలిస్తే ప్రచారం చేస్తా.. యాంకర్ అనసూయ

పార్టీలతో పనిలేకుండా మాట్లాడాలంటే పవన్ కల్యాణ్ గొప్ప నాయకుడు అంటోంది యాంకర్ అనసూయ. ఆయన ప్రచారం చేయమని పిలిస్తే తప్పకుండా వెళ్తానంది. జబర్దస్త్‌లో రోజా, నాగబాబుతో పనిచేశాను.. ఇద్దరూ క్లోజ్.. ఒకవేళ ఇద్దరూ తమ పార్టీల్లోకి పిలిస్తే.. తాను మాత్రం మంచి నాయకుడినే ఎంచుకుంటానన్నారు.

Post Published By: narender Thiru
Updated : 27 March 2024, 3:09 PM IST

Published : 
  • 27 March 2024, 3:09 PM IST

Exit mobile version