బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను చంపడానికి బిష్ణోయ్ గ్యాంగ్ పక్కా ప్లాన్ తో ఉందా…? సల్మాన్ ను వై కేటగిరి సెక్యూరిటీ, బుల్లెట్ ప్రూఫ్ కార్ ఏమీ కాపడలేవా…? లారెన్స్ బిష్ణోయ్ జైల్లో ఉన్నా సల్మాన్ ఖాన్ కు డెత్ డేట్ ఫిక్స్ అయిపోయిందా…? అంటే అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు.
