bandla ganesh : మరో వివాదం.. రూ.75 కోట్ల ఇంటిని కబ్జా చేశాడు

కొద్దిరోజులుగా సినీ నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) పై అభియోగాలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. ఈ క్రమంలోనే మరోసారి బండ్ల గణేష్‌ మరో కొత్త వివాదంలో చిక్కుకున్నాడు.. ఇప్పటికే ఓ చెక్ బౌన్స్ కేసులో ఓ సంవత్సర కాలం జైలు శిక్ష పడగా.. ఇప్పుడు ఇల్లు కబ్జా వివాదాంలో ఇరుక్కున్నాడు..

Post Published By: Suresh Dialtelugu
Updated : 19 February 2024, 1:00 PM IST

Published : 
  • 19 February 2024, 1:00 PM IST

Exit mobile version