Bandla Ganesh: సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌రెడ్డి బయోపిక్.. సీఎం పర్మిషన్ ఇస్తాడా..?
రేవంత్‌రెడ్డికి వీరాభిమాని అయిన నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కాంగ్రెస్ గెలుపుపై తన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ అంగీకరిస్తే ఆయన కథతో సినిమా తీస్తానని చెబుతున్నాడు గణేష్. రేవంత్‌కి ఇక్కడ చాలా మంది విలన్లు వున్నారని.. ఆయన్ని జైల్లో పెట్టి చాలా ఇబ్బంది పెట్టారని అన్నారు గణేష్.