తైవాన్ (Taiwan) లో శనివారం మరోసారి భూకంపం సంభవించింది. కాగా, నేడు రాజధాని తైపీ (Taipei) లో రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో భూకంపం నమోదైంది. దీంతో పలు భవనాలు కంపించాయి. 24.9 కి.మీ లోతులోభూకంపం సంభవించినట్లుగా వాతావరణ శాఖ పేర్కొంది.

Another earthquake in Taiwan..