The Kerala Story: అక్కడ ‘ది కేరళ స్టోరీ’ బ్యాన్‌! ఈ బుజ్జగింపు రాజకీయాలు ఇంకెన్నాళ్లు మేడమ్‌!

‘ది కేరళ స్టోరీ’ సినిమాపై వివాదం అంతకంతకూ ముదురుతోంది..! ఈ సినిమా విషయంలో సమాజం, రాజకీయ పార్టీలు రెండుగా చీలిపోయాయి. ఈ సినిమాను నిషేధించాలని ఓ వర్గం మద్దతుదారులు వాదిస్తుండగా.. పశ్చిమబెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఓ అడుగు ముందుకేశారు. ‘ది కేరళ స్టోరీ’ సినిమాను తమ రాష్ట్రంలో నిషేధించినట్లు ప్రకటించారు.

Post Published By: Srikar Creator
Updated : 8 May 2023, 7:27 PM IST

Published : 
  • 8 May 2023, 7:27 PM IST

Exit mobile version