APPSC Group 2 Results: ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

గ్రూప్-2కు ఏపీ వ్యాప్తంగా 4,83,525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 4,63,517 మంది హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. 4,04,037 మంది పరీక్షకు హాజరయ్యారు. ప్రిలిమినరీ పరీక్షకు 87.17% శాతం మంది హాజరయ్యారు.

Post Published By: narender Thiru
Updated : 10 April 2024, 7:16 PM IST

Published : 
  • 10 April 2024, 7:16 PM IST

Exit mobile version