ప్రపంచ క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ రికార్డుల ఎవరెస్ట్… లెక్కలేనన్న రికార్డులు, టన్నుల కొద్దీ పరుగులు చేసిన భారత క్రికెట్ దిగ్గజం.. మరి తండ్రి వారసత్వాన్ని అందుకునే క్రమంలో అర్జున్ టెండూల్కర్ ఇప్పుడిప్పుడే కెరీర్ లో ముందుకు అడుగులు వేస్తున్నాడు.