YS Jagan : అసెంబ్లీ సాక్షిగా.. జగన్‌కు చంద్రబాబు షాక్.. ఏంటంటే..

ఈ నెల 22నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయ్. ఐదు రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వ యంత్రాంగానికి అసెంబ్లీ సెక్రటరీ వివరాలు కూడా పంపించారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 19 July 2024, 7:00 PM IST

Published : 
  • 19 July 2024, 7:00 PM IST

Exit mobile version