Japan Earthquake : కొత్త సంవత్సరం వేళ.. జపాన్ లో భారీ భూకంపం సునామీ వచ్చే అవకాశం.. ( ఫోటోలు )

యావత్ ప్రపంచం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అందరూ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు భారీ స్థాయిలో కార్యక్రామాలు సిద్ధం చేసుకుంటునారు. ఒక్క దేశం మాత్రం కొత్త సంవత్సరం రోజున.. ఈ భారీ విపత్తును చెవి చూడాల్సి వచ్చింది. అదే అత్యథునిక టేక్నాలజీతో ప్రపంచానికి సవాళ్లు విసురుతున్న జపాన్.
న్యూ ఇయర్ రోజున జపాన్ వరుస భూకంపాలతో ఆ దేశాన్ని కుదిపేసింది. దీంతో టోక్యో లో.. భూకంపం ధాటికి వేల ఇండ్లు కుప్పకూలిపోయాయి. రిక్టర్ స్కేల్ పై 7.6 గా భూకంప తీవ్రత నమోదైంది. ఇప్పటి వరకు ఈ ఘటనలో దాదాపు 30 మంది మరణించినట్లు సమాచారం.

Post Published By: Suresh Dialtelugu
Updated : 2 January 2024, 5:31 PM IST
1 / 40 కొత్త సంవత్సరం వేళ.. జపాన్ లో భారీ భూకంపం
2 / 40
3 / 40
4 / 40
5 / 40
6 / 40
7 / 40
8 / 40
9 / 40
10 / 40
11 / 40
12 / 40
13 / 40
14 / 40
15 / 40
16 / 40
17 / 40
18 / 40
19 / 40
20 / 40
21 / 40
22 / 40
23 / 40
24 / 40
25 / 40
26 / 40
27 / 40
28 / 40
29 / 40
30 / 40
31 / 40
32 / 40
33 / 40
34 / 40
35 / 40
36 / 40
37 / 40
38 / 40
39 / 40
40 / 40

Published : 
  • 2 January 2024, 5:31 PM IST

Exit mobile version