Hyderabad Bomb Blast: హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర.. ATS విచారణలో సంచలన నిజాలు..

రీసెంట్‌గా గుజరాత్‌లో అరెస్ట్‌ చేసిన సుమేరా బాను విచారణలో సంచలన నిజాలు బయపెట్టారు ఏటీఎస్‌ అధికారులు. సుమేరాతో చాటింగ్‌ చేసిన ముగ్గురు వ్యక్తులను కూడా హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు.

Post Published By: Srikar Creator
Updated : 30 June 2023, 12:11 PM IST

Published : 
  • 30 June 2023, 12:11 PM IST

Exit mobile version